బాలకృష్ణకు పద్మభూషణ్? | Padma Bhushan Award to Nandamuri Balakrishna? | RTV
నందమూరి అభిమానులు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వినబోతున్నారు. బాలయ్యను పద్మ భూషణ్ వరించనుందట. ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం తరఫున పద్మభూషణ్ అవార్డుకు గాను సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ పేరుని ఎంపిక చేసి కేంద్రానికి పంపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.