MLC ELECTIONS: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఈ నెల 11న నోటిఫికేషన్, 29న పోలింగ్ జరగనుంది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు.
/rtv/media/media_files/2024/12/05/HarHmVYjQmTZomM8ukdJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/MLC-ELECTIONS-jpg.webp)