Padi Kaushik Reddy: రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై సంచలన ఆరోపణలు చేశారు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోందని అన్నారు. ఈ విషయంలో పొన్నం ప్రభాకర్తో ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాలు చేశారు.
పూర్తిగా చదవండి..Padi Kaushik Reddy: మంత్రి పొన్నంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
TG: మంత్రి పొన్నం ప్రభాకర్ హయాంలో ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోందని అన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ వ్యవహారంలో మంత్రికి రోజుకు రూ.50 లక్షలు డబ్బులు ముడుతున్నాయని ఆరోపించారు.
Translate this News: