Health Tips: అతిగా ఆలోచిస్తున్నారా.. అయితే ఈ చికిత్స తీసుకోవాల్సిందే..
చాలామంది కొన్ని విషయాల్లో అతిగా ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా యుక్తవయసులో ఉన్నవారు ఇలాంటి వాటికి గురవుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రుమినేషన్ ఫోకస్డ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఆర్ఎఫ్-సీబీటీ) అనే చికిత్స ఉపయోగపడుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది.
/rtv/media/media_files/2025/12/16/overthinking-2025-12-16-15-13-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Over-thinking-jpg.webp)