ఆ ప్రముఖ సంస్థ నుంచి ఒకేసారి 120 మంది ఉద్యోగులు ఔట్.. షాకింగ్ కారణం ఇదే!
ప్రముఖ ఫిజిక్స్ వల్లాహ్ సంస్థ ఒకేసారి120 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఈ ఏడాది వర్క్‌ఫోర్స్‌లో 0.8 శాతం కంటే తక్కువ పనితీరు కనబరిచిన వారిని ఇంటికి పంపించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఖర్చు తగ్గించుకోవడానికే ఇలాంటి పనులు చేశారంటూ బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/09/B7eqfvBVHgnSPp6X0hkT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-20T140950.327-jpg.webp)