Physics Wallah : ప్రముఖ ఫిజిక్స్ వల్లాహ్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలో జాబ్ చేసే ఉద్యోగుల పనితీరు నచ్చక ఒకేసారి వందకుపైగా ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. నీట్(NEET), జేఈఈ(JEE)లకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే సంస్థగా పేరుగాంచిన ఫిజిక్స్ వల్లాహ్ తీసుకున్న ఈ సంచలనం నిర్ణయం నెటిజన్లకు షాక్ కు గురిచేసింది.
పూర్తిగా చదవండి..ఆ ప్రముఖ సంస్థ నుంచి ఒకేసారి 120 మంది ఉద్యోగులు ఔట్.. షాకింగ్ కారణం ఇదే!
ప్రముఖ ఫిజిక్స్ వల్లాహ్ సంస్థ ఒకేసారి120 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఈ ఏడాది వర్క్‌ఫోర్స్‌లో 0.8 శాతం కంటే తక్కువ పనితీరు కనబరిచిన వారిని ఇంటికి పంపించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఖర్చు తగ్గించుకోవడానికే ఇలాంటి పనులు చేశారంటూ బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

Translate this News: