OTT Platforms: ఓటీటీలకు కేంద్రం సీరియస్ వార్నింగ్
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లకు కేంద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రసారం చేయకూడదని తెలిపింది. అన్ని ఓటీటీ సంస్థలు నైతిక విలువలను పాటించాలని వెల్లడించింది. పిల్లలకు ఎ రేటెడ్ కంటెంట్ నుంచి దూరంగా ఉంచాలని తెలిపింది.