ORR Accident: ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం.. యువకుడు మృతి!
హైదరాబాద్ నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న యువకుడిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా వాహనదారుడు పరారయ్యాడు. సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.