MK Stalin: అవయవ దానం చేస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
ప్రస్తుత సమాజంలో అవయవదానం గొప్పదని వైద్యులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయిన వారు, రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వారి అవయవాలను ఆపదలో ఉన్న వారికి దానం చేస్తే వారు పునర్జన్మ పొందుతారు. అందుకే అవయవాల దానం ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది.