Orange Peel: ఆరెంజ్ తొక్కను ఇలా వాడండి, మీ ముఖం అందంగా మెరిసిపోతుంది!
ఆరెంజ్ తొక్కలు ముఖంలోని మురికిని తొలగించి, ముఖాన్ని అందంగా మార్చడంలో సహాయపడతాయి. నారింజ తొక్కను పొడి చేసి, పెరుగు, తేనె, శెనగపిండి వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేసి, తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
/rtv/media/media_files/2025/11/09/orange-peel-2025-11-09-11-21-41.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Use-orange-peel-to-make-your-face-glow-beautifully-jpg.webp)