Orange Peel: ఆరెంజ్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. ముఖానికి దివ్యౌషధంగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీని తొక్కలను ఉపయోగించి చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు చెబుతున్నారు. ఆరెంజ్ తొక్కలు ముఖంలోని మురికిని తొలగించి, ముఖాన్ని అందంగా మార్చడంలో సహాయపడతాయి. ఆరెంజ్ తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని తొక్కలు ముఖంలోని మురికిని తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. నారింజ తొక్కతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Orange Peel: ఆరెంజ్ తొక్కను ఇలా వాడండి, మీ ముఖం అందంగా మెరిసిపోతుంది!
ఆరెంజ్ తొక్కలు ముఖంలోని మురికిని తొలగించి, ముఖాన్ని అందంగా మార్చడంలో సహాయపడతాయి. నారింజ తొక్కను పొడి చేసి, పెరుగు, తేనె, శెనగపిండి వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేసి, తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Translate this News: