Rahul Gandhi: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ శాలరీ.. ఆయనకు ఉండే పవర్స్ ఏంటో తెలుసా?
పదేళ్ళ తర్వాత లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా కూర్చుంటున్నారు. ఇండియా కూటమి రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకొన్నారు. మొదటిసారి ఈ స్థానంలో ఎన్నికైన రాహుల్ గాంధీకి అసలు ఎలాంటి అధికారాలుంటాయి? ఆయన జీతం ఎంతో తెలుసా?