Oppo Reno14 5G Diwali Edition: జాతీయపక్షి నెమలి డిజైన్‌తో ఒప్పో రంగులు మార్చే కొత్త ఫోన్..
Oppo Reno14 5G Diwali Edition భారతదేశంలో లాంచ్ అయింది. ఇది ఫోన్ వెనుక భాగంలో ఉష్ణోగ్రత ఆధారంగా బ్లాక్ నుండి గోల్డ్ కలర్లోకి మారే 'గ్లోషిఫ్ట్ టెక్నాలజీ'తో వచ్చింది. దీపావళి థీమ్‌తో కూడిన మండలా ఆర్ట్ , నెమలి డిజైన్ ఉన్నాయి.