Oppo Reno 14 5G Series: కిర్రాక్ మావా.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాల్సిందే - ఫోన్లు అదిరిపోయాయ్!
ఒప్పో నుంచి రెండు మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఒప్పో రెనో 14 5జీ నాలుగు వేరియంట్లలో వచ్చింది. ఒప్పో రెనో 14 ప్రో 5జీ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. ఈ సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ సేల్ మే 23 నుండి ప్రారంభమవుతుంది. తొలిసేల్లో ఆఫర్లు పొందొచ్చు.