OPPO: మార్కెట్లోకి ఒప్పో ఏ 38 సిరీస్ ఫోన్!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో ఏ సిరీస్ లో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్దమయ్యింది. ఒప్పో ఏ 38 పేరుతో యూఏఈ, మలేషియా అంతర్జాతీయ మార్కెట్ లోకి సీక్రెట్ గా వచ్చి రిలీజయ్యింది.