Oppo Find X9 Series: 200MP కెమెరా ఫోన్ రెడీ మావా.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు!
Oppo Find X9 సిరీస్ ఫోన్లు అక్టోబర్ 16న చైనాలో లాంచ్ కానున్నాయి. MediaTek Dimensity 9500 చిప్‌సెట్, పెద్ద బ్యాటరీ, హాసెల్ బ్లాడ్ కెమెరాతో ఈ ఫోన్లు విడుదల కానున్నాయి. ఇండియాలో కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/10/18/oppo-find-x9-oppo-find-x9-pro-2025-10-18-07-24-55.jpg)
/rtv/media/media_files/2025/09/22/oppo-find-x9-series-2025-09-22-20-17-26.jpg)