Oppo Festive Sale: ఒప్పో బంపర్ సేల్.. రూ.10లక్షల బహుమతి, ఫ్రీ మొబైల్స్ పొందే అద్భుత అవకాశం..!
వరుస పండగల నేపథ్యంలో OPPO తన వినియోగదారుల కోసం గ్రాండ్ ఫెస్టివ్ బోనాంజా సేల్‌ను ప్రకటించింది. ఇందులో ఫోన్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు, EMI సౌకర్యాలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. రూ.10 లక్షల వరకు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం కూడా కల్పిస్తోంది.
/rtv/media/media_files/2025/10/22/flipkart-mobile-offers-oppo-k13x-5g-2025-10-22-10-34-42.jpg)
/rtv/media/media_files/2025/09/20/oppo-festive-sale-1-2025-09-20-20-54-17.jpg)