Opinion poll : సీఏఏ అమలు లోకసభ ఎన్నికలను ప్రభావితం చేస్తుందా?మోదీ సర్కార్ ను వారు అర్థం చేసుకుంటారా? సర్వేలు ఏం చెబుతున్నాయి..!
దేశంలో సీఏఏ అమలులోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది? మోదీ సర్కార్ ను ముస్లింలతోపాటు సీఏఏను వ్యతిరేకిస్తున్న వర్గాలు అర్థం చేసుకుంటాయా? సీఏఏ మోదీ సర్కార్ కు ఎలాంటి ఫలితాలను ఇవ్వనుంది. సర్వేలు ఏం చెబుతున్నాయి. తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.