Vyomika Singh : ఎవరీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ .. ఆపరేషన్ సిందూర్ తో ఆమెకు ఏంటీ సంబంధం ?
వ్యోమిక సింగ్ ఆరో తరగతి నుంచి వైమానిక దళంలో చేరాలని కలలు కన్నారు. ఆమె పేరు 'వ్యోమిక' అంటే 'ఆకాశంలో నివసించేది' అని అర్థం. వ్యోమిక సింగ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో చేరారు. ఆమె కుటుంబంలో సాయుధ దళాలలో పనిచేసిన మొదటి సభ్యురాలు