Elevator accident : హైదరాబాద్ లో మరో లిప్టు ప్రమాదం...ఒకరి మృతి
హైదరాబాద్ నగరంలోని సూరారంలో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. సూరారంలోని సాయి మణికంఠ రెసిడెన్సీలో లిఫ్ట్ మీద పడటంతో అక్బర్ పాటిల్ (39) అనే వ్యక్తి మృతిచెందాడు. అపార్ట్మెట్ లిఫ్ట్ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది
/rtv/media/media_files/2025/09/15/road-accident-on-outer-ring-road-2025-09-15-10-41-38.jpg)
/rtv/media/media_files/2025/04/13/bAWl8Ge1OQgVm3MMnosD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/singapore-1.jpg)