Cricket in Olympics: 2028 నుంచి ఒలింపిక్స్ లో క్రికెట్: ఐఓసీ!
ఒలింపిక్స్ (Olympics) లో క్రికెట్..ఈ మాట వినడానికే ఎంతో బాగుంది కదా.ఎప్పటి నుంచో ఎంతో మంది కోరుకుంటున్న విషయం ఇది. ఇన్నాళ్లుకు ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలనే ప్రతిపాదనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ పచ్చ జెండా ఊపింది.
/rtv/media/media_files/2025/09/24/icc-2025-09-24-07-04-50.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cricket-jpg.webp)