Olive leaves: ఆలివ్ ఆకుల ప్రయోజనం తెలిస్తే అస్సలు వదలరు
ఆలివ్ ఆకుల్లో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఆలివ్ లీఫ్ టీలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. ఆలివ్ ఆకులను మరిగించి తాగడం వల్ల రోగనిరోధకశక్తి బలపడి జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.