Andhra Pradesh: అప్పటి నుంచి పెన్షన్లను ఇస్తాము..ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఆంధ్రాలో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది అక్కడి కొత్త ప్రభుత్వం. ఏప్రిల్ నెల నుంచి పెన్షన్లను అమలు చేస్తామని తెలిపారు. జులై ఒకటో తేదీన వృద్ధులకు గత 3 నెలల పెంచిన పెన్షన్‌తో కలిపి మొత్తంగా రూ. 7 వేలు ఇస్తాం అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-46.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/winter-season-alaffective-old-people-winter-Care-Tips-jpg.webp)