Old Age Symptoms: వృద్ధాప్యం ప్రారంభమైన వెంటనే శరీరంలో ఈ పెద్ద మార్పులు తప్పవు..!
వృద్ధ్యాప్య దశకు చేరుకున్న వారికి జీర్ణ సమస్యలు, బీపీ, నిద్ర లేమి, కీళ్ల నొప్పుల సమస్యలు సాధారణంగా వస్తూ ఉంటాయి. ఇంకా.. కంటి చూపు తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. కండరాలు కూడా బలహీనపడుతుంటాయి. ఆయా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించాలి.