Hyderabad: నీలోఫర్ ఆసుపత్రిలో ఆర్నెల్ల చిన్నారి అదృశ్యం
హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఆర్నెల్ల చిన్నారి అదృశ్యమైంది. భోజనానికి వెళుతూ తల్లి బాలుడిని ఓ మహిళ చేతికి ఇచ్చింది. తిరిగి వచ్చి చూసేసరికి ఇద్దరూ కనిపించలేదు. కేసు నమోదు చేసినపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.