OG Advance Bookings: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?
పవన్ కళ్యాణ్ 'OG' టికెట్ బుకింగ్స్ ఏపీలో ప్రారంభమయ్యాయి. గుంటూరులో బెనిఫిట్ షో టికెట్లు సొల్డౌట్. టికెట్ ధర ₹1042గా నిర్ణయించారు. ట్రైలర్ సెప్టెంబర్ 21న విడుదల కానుంది. తెలంగాణలో షోలు, టికెట్ ధరలపై ఇంకా స్పష్టత లేదు. సినిమా సెప్టెంబర్ 25న విడుదలవుతుంది.