OG Movie Piracy: పవన్ ఫ్యాన్స్ కి షాక్.. 'OG' HD ప్రింట్ లీక్?
పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా విడుదలైన వెంటనే పైరసీ బారిన పడింది. టెలిగ్రామ్, పైరసీ వెబ్‌సైట్లలో HD ప్రింట్ లీక్ అయింది. సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, పైరసీ కారణంగా నిర్మాతలు కొంత ఆందోళన చెందుతున్నారు.
/rtv/media/media_files/2025/09/29/biggest-movie-piracy-gang-arrested-2025-09-29-14-53-40.jpg)
/rtv/media/media_files/2025/09/25/og-movie-piracy-2025-09-25-14-50-14.jpg)