Hydra Behavior: హైడ్రాకు మరో సారి హైకోర్టు చురకలు.. ‘మీ టార్గెట్ వాళ్లేనా..?’
తహసీల్దార్ నోటీసులను సవాల్ చేస్తూ ఫాతిమా వేసిన పిటిషన్ బుధవారం హైకోర్టు విచారించింది. ఈ కేసులో హైకోర్టు హైడ్రాకు చురకలు అంటించింది. హైడ్రా టార్గెట్ కేవలం పేద, మధ్య తరగతి కుటుంబాలేనా అని ప్రశ్నించింది. పక్షపాతంగా వ్యవహరిస్తోందని న్యాయస్థానం మండిపడింది.
/rtv/media/media_files/2024/10/30/UpUkx4fW72k9096Bj33Z.jpg)
/rtv/media/media_files/2025/03/19/Qhrm4vk7M67WXZe2UTKq.jpg)