క్రైం Holi: హోలీ రొమాన్స్ జంట అరెస్ట్.. స్కూటీపై భారీ ఫైన్! హోలీ వేడుకల్లో భాగంగా స్కూటీపై రొమాన్స్ చేస్తూ రీల్ చేసిన ఇద్దరు అమ్మాయిలతోపాటు ఓ యువకుడికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. వినీత, ప్రీతి, పీయూష్‌లను అరెస్ట్ చేశారు. స్కూటీపై రూ. 80వేల చలాన్ విధించినట్లు తెలిపారు. By srinivas 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn