Obama and Michelle: ఒబామా దంపతుల విడాకులు ?.. క్లారిటీ ఇచ్చిన మిషెల్ టీమ్
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలపై మిషెల్ టీం స్పందించింది. వాళ్లిద్దరీ మధ్య వైవాహిక జీవితంపై నిరాధార ఆరోపణలు చేయొద్దని కోరింది. ఒబామా దంపతులు విడాకులు తీసుకోనున్నారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.