Latest News In Telugu రేపే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తారా? అధికారంలోకి రాబోతున్న కాంగ్రెస్ సడెన్ గా వ్యూహం మార్చింది. ఇప్పటివరకూ డిసెంబర్ 9న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అని చెప్పారు కానీ ఇది ఇప్పుడు మార్చేసి రేపే ప్రమాణ స్వీకారం చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn