Health: శీతాకాలంలో ఈ మసాలా తీసుకుంటే ... జలుబు, దగ్గు దరి చేరవు!
గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి జాజికాయ నీటిని తాగొచ్చు.యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జాజికాయ నీటిలో ఉన్నాయి. జాజికాయ నీరు శారీరక ఆరోగ్యానికి అలాగే మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
/rtv/media/media_files/2025/05/04/gbq6Wwl9wCK4yOB7FdR8.jpg)
/rtv/media/media_files/2024/12/08/TxhubATB6eOB5hypN7Ij.jpg)