Nutmeg Milk: ప్రశాంతమైన నిద్ర కోసం జాజికాయ పాలు.. ఆ సమస్యలు కూడా పరార్..?
పాలలో జాజికాయ పొడి కలిపి తాగితే ఎంతో ఆరోగ్యమని చెబుతున్నారు నిపుణులు. ఇవి నాణ్యమైన నిద్రను అందించడంలో సహాయపడతాయి. జాజికాయలోని పోషకాలు అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, చికాకు వంటి సమస్యలను తొలగిస్తాయి. మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుతాయి.