Nutmeg Milk: రాత్రిపూట ఒక గ్లాసు వేడి పాలు తాగడం వల్ల మలబద్దకం సమస్య తొలగిపోతుందని చెబుతారు. ఇది ఉదయాన్నే పొట్టను సులువుగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. అంతే కాదు పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాలలోని క్యాల్షియం, పుష్కలమైన పోషకాలు రోగనిరోధక శక్తి, ఎముకలను బలోపేతం చేస్తాయి. అయితే పాలను అనేక విధాలుగా తీసుకుంటారు. కొంతమంది పసుపు పాలు తాగుతార. మరికొందరు సాదాగా తాగడానికి ఇష్టపడతారు. అలాగే పాలలో జాజికాయ పొడి కలుపుకుని తాగితే ఎంతో ఆరోగ్యమని చెబుతున్నారు నిపుణులు. జాజికాయ పాలు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Nutmeg Milk: ప్రశాంతమైన నిద్ర కోసం జాజికాయ పాలు.. ఆ సమస్యలు కూడా పరార్..?
పాలలో జాజికాయ పొడి కలిపి తాగితే ఎంతో ఆరోగ్యమని చెబుతున్నారు నిపుణులు. ఇవి నాణ్యమైన నిద్రను అందించడంలో సహాయపడతాయి. జాజికాయలోని పోషకాలు అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, చికాకు వంటి సమస్యలను తొలగిస్తాయి. మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుతాయి.
Translate this News: