RTV Post Poll Study: ఏపీలో మారిన లెక్కలు.. గెలిచేది వారే.. రవిప్రకాష్ సంచలన పోస్ట్ పోల్ స్టడీ!
ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీని రవిప్రకాష్ వెల్లడించారు. ప్రీ పోల్ స్టడీలో చెప్పినట్లుగా కూటమిదే విజయమని ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. అయితే.. పలు నియోజకవర్గాల్లో గెలుపోటముల పరిస్థితి మాత్రం మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో చూడండి.