Kuwait fire incident: భారత్కు చేరుకున్న కువైట్ అగ్నిప్రమాద మృతదేహాలు
కువైట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకొచ్చారు. వైమానిక దళానికి చెందిన విమానం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.