MEGHA Scam: వేల కోట్ల దొంగ బ్యాంక్ గ్యారంటీలు.. లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్రహణం!
దేశాన్ని ముంచేస్తోన్న బడా కాంట్రాక్టర్ల బాగోతాన్ని ఆర్టీవీ బట్టబయలు చేసింది. ఇప్పటికే అనేక కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటోన్న మేఘా సంస్థ ఏకంగా వేల కోట్ల ఫేక్ గ్యారెంటీలను సమర్పించింది. ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.