పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

పార్టీ మార్పుపై కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. పార్టీ మారిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని తానే స్పీకర్ కు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు.

New Update
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Advertisment
తాజా కథనాలు