AP CM Chandrababu: పంతాలకు పొవొద్దు.. అధికారాన్ని తలకెక్కించుకోవద్దు: చంద్రబాబు వార్నింగ్
ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా సమన్వయంతో ముందుకు వెళ్లాలని.. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఈ రోజు కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులతో భేటీ అయిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.