జగన్‌కు ఏం చెప్పానంటే?.. RTVతో RRR ఎక్స్‌క్లూజివ్!
ప్రతీ రోజు అసెంబ్లీకి రావాలని జగన్ కు చెప్పానని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ రోజు అసెంబ్లీలో జగన్ ను కలిసిన అంశంపై ఆర్టీవీ ప్రతినిధితో ఆయన ఎక్స్‌క్లూజీవ్ గా మాట్లాడారు. గతంలో మీడియాకు చెప్పిన విషయాలనే జగన్ కు చెప్పానన్నారు.