ఎంపీ అర్వింద్ కు బిగ్ షాక్..ఆయనకు వ్యతిరేకంగా స్టేట్ ఆఫీస్ లో ఆందోళన..తీవ్ర ఉద్రిక్తత!
ఎంపీ అర్వింద్ కు బిగ్ షాక్..ఆయనకు వ్యతిరేకంగా స్టేట్ ఆఫీస్ లో ఆందోళన..తీవ్ర ఉద్రిక్తత! అరవింద్ 13 మండలాల అధ్యక్షులను మార్చడంపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...ఆయన పై ఫిర్యాదు చేయడానికి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ ఆఫీస్ కు వచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కార్యాలయం నుంచి వెళ్ళిపోవాలని ఆఫీస్ ఇన్ ఛార్జ్ చెప్పడంతో గొడవ మొదలై.. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bhadrachalam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/mp-arvidn-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/vangaveeti-radha-daughter-political-entry-fro-that-paty-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/woman-trapped-in-gurugram-hotel-she-met-on-dating-app-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ponnam-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/prakasham--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/shabari-nadi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/kakinada-fish-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/yuvaraj-singh-mother-shabnam-singh-blackmailed-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/vjwad-jpg.webp)