Hakimpet sports school:రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మహిళా రెజర్లను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ రెజర్లు చేసిన ఆందోళన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. కొన్ని నెలల పాటు మహిళా రెజర్లు చేసిన పోరాటానికి దేశరాజధాని దద్దరిల్లింది. చివరికి కేంద్రం దిగి రావడంతో బ్రిజ్ భూషణ్ పై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ విషయం మర్చిపోక ముందే మన రాష్ట్రంలోని హకీం పేట్ స్పోర్ట్స్ స్కూల్ లో మరో కీచక పర్వం బయటపడింది. రాత్రి పూట స్పోర్ట్స్ స్కూల్ లోని బాలికల హాస్టల్ లోకి చొరబడుతున్న ఓ అధికారి బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Hakimpet sports school: హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో కీచక పర్వం..బాలికలపై లైంగిక వేధింపులు..త్వరలోనే అధికారిపై వేటుకు రంగం సిద్ధం!
జ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మహిళా రెజర్లను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ రెజర్లు చేసిన ఆందోళన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. కొన్ని నెలల పాటు మహిళా రెజర్లు చేసిన పోరాటానికి దేశరాజధాని దద్దరిల్లింది. చివరికి కేంద్రం దిగి రావడంతో బ్రిజ్ భూషణ్ పై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ విషయం మర్చిపోక ముందే మన రాష్ట్రంలోని హకీం పేట్ స్పోర్ట్స్ స్కూల్ లో మరో కీచక పర్వం బయటపడింది..
Translate this News: