Intercity express: సికింద్రాబాద్ టు గుంటూరు బయల్దేరిన ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ లో హఠాత్తుగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ట్రైన్ జనగామ స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా, ట్రైన్ లోని బోగీల నుంచి పొగ రావడం గమనించిన సిబ్బంది లోకో పైలెట్ కు వెంటనే సమాచారం అందించారు.
పూర్తిగా చదవండి..Intercity express: ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ లో దట్టమైన పొగలు..ప్రాణభయంతో ప్రయాణికుల పరుగులు!
సికింద్రాబాద్ టు గుంటూరు బయల్దేరిన ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ లో హఠాత్తుగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ట్రైన్ జనగామ స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో లోకోపైలెట్ రైలును జనగామ స్టేషన్ దగ్గర నిలిపివేశారు. ఇక అగ్నిప్రమాదం సంభవించిందని భావించిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో వణికిపోతూ.. బోగీల నుంచి దిగి పరుగులు పెట్టారు.
Translate this News: