గద్వాల కాంగ్రెస్ లో గ్రూప్ వార్... మంత్రి జూపల్లికి ఊహించని షాక్!
గద్వాలలో పర్యటిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావును మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య వర్గీయులు అడ్డుకున్నారు. జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న తమ నాయకురాలికి కనీస సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ ఫైర్ అయ్యారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.