Telangana Elections: ఢిల్లీలో బీజేపీ సీఈసీ మీటింగ్.. తెలంగాణ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్..!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ స్పీడ్ పెంచింది. పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే, బీజేపీ అధిష్టానం ప్రధానంగా తెలంగాణపైనే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.