మావోయిస్టుల సానుభూతిపరులన్న ఆరోపణలపై ఎస్ఐఏ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఏకకాలంలో దాదాపు అరవై రెండు చోట్ల సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున 5.30 గంటల నుంచే తెలంగాణలో తొమ్మిది, ఆంధ్రప్రదేశ్లో 53 ప్రాంతాల్లో పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు తదితర ఇళ్లల్లో సోదాలు చేశారు.
పూర్తిగా చదవండి..NIA RAIDS: ఎస్ఐఏ దాడుల్లో మొత్తం ఎంత దొరికిందంటే?
రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ఏడుగురు హెచ్ఆర్ఎఫ్ అధికారుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) జరిపిన దాడులను ఆంధ్రప్రదేశ్‌లోని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) ఖండించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ సోదాలు కలకలం రేపాయి. తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల ఎస్ఐఏ దాడులు చేసింది. తెలంగాణలో 9 చోట్ల ,ఆంధ్రాలో 53 చోట్ల సోదాలు చేశారు. సత్యసాయి జిల్లాలో పిస్టల్, 14 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కడపలో 13 లక్షలు సీజ్ చేశారు.

Translate this News: