WhatsApp Security Feature: ప్రముఖ ఇన్‌స్టాంగ్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను(WhatsApp) ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వినియోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్‌కు విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఈ క్రేజ్‌నే సైబర్ కేటుగాళ్లు(Cyber Crime).. తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అమాయక ప్రజల జేబులను కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ వినియోగదారులకు హానీ కలిగించే స్కామ్‌లు, హానీకరమైన ఎంటీటీల ఫ్రీక్వెన్సి భారీగా పెరిగింది. కీలమైన సమాచారం ఇతరులతో పంచుకోవడం, తెలియకుండానే కాల్ ఫార్వాడింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం. అటాకర్స్‌కు వాట్సాప్ ఖాతా యాక్సెస్ ఇవ్వడం వంటి వాటి కారణంగా ప్రజలు మోసపోతున్నారు. వాట్సాప్ హ్యాకింగ్ కోసం స్కామర్లు నిత్యం రకరకాల ఆయుధాలను యూజర్లపై వదులుతున్నారు.
పూర్తిగా చదవండి..WhatsApp Security: మీ వాట్సాప్ హ్యాక్ అవకుండా ఉండాలంటే ఈ పని తప్పక చేయండి..

Translate this News: