Vodafone Idea: బకాయిలు చెల్లించండి.. లేకపోతే సర్వీస్ ఫసక్ అవుతుంది.. వొడాఫోన్ ఐడియాకు వార్నింగ్!
వొడాఫోన్ ఐడియా(వీఐ)కి గడ్డుకాలం నడుస్తోంది. ఇండస్ టవర్స్ డబ్బుల చెల్లింపులో వేల కోట్ల బాకీ పడిపోయిన వీఐ తన సర్వీసులను కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. బాకీలు చెల్లించకపోతే వీఐ సర్వీసులను పరిమితం చేస్తామని ఇండస్ టవర్స్ ట్రాయ్‌కి చెప్పింది. ఇదే జరిగితే వొడాఫోన్ ఐడియా యూజర్లు ఎయిర్టెల్, జియో లేదా ఇతర నెటవర్క్లకు షిఫ్ట్ అయ్యే అవకాశాలుంటాయి.