Big Breaking: మరో ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ.. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు మార్పు..
రాష్ట్ర బీజేపీ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయ్యాకా ఇద్దరు అభ్యర్థులను మార్చిన కమలం పార్టీ ఇప్పుడు మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. వేములవాడలో తుల ఉమా స్థానంలో వికాస్ రావుకు అవకాశం ఇచ్చింది. అలాగే సంగారెడ్డి అభ్యర్థిగా పులి మామిడి రాజును ఖరారు చేసింది.