IND vs SA: ప్రొటీస్‌ను పేకాడించిన జడేజా.. 100లోపే సఫారీల ప్యాకప్..!
వరల్డ్‌కప్‌లో వరుసగా 8వ మ్యాచ్‌లోనూ టీమిండియా విక్టరీ కొట్టింది. దక్షణాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించింది. 327 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జడేజా ఐదు వికెట్ల దెబ్బకు 83 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది.